Bhatti Vikramarka: ఆ టికెట్లు ఖరారైనట్లు నాకు తెలియదు.. కానీ,: భట్టి

తెలంగాణ కాంగ్రెస్‌లో 60 శాతం టికెట్లు ఇప్పటికే ఖరారు అయ్యాయన్న విషయం తనకు తెలియదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ల ఖరారు చేసేందుకు ఒక విధానం ఉంటుందని.. దాని ప్రకారమే ఎంపిక ఉంటుందని వివరించారు. ఈ నెల 16న తాను చేపడుతున్న పాదయాత్రలో పాల్గొనాలని కోరేందుకు.. ఆదివారం బంజారాహిల్స్‌లోని కోమటిరెడ్డి ఇంటికి భట్టి వెళ్లారు. దాదాపు గంటపాటు సమావేశమైన ఇద్దరు నాయకులు.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీలో స్థితిగతులపై చర్చించారు.

Updated : 12 Mar 2023 15:22 IST

Tags :

మరిన్ని