Balineni: బాలినేనికి సీఎం జగన్‌ బుజ్జగింపులు..!

విజయవాడలో మూడు రోజులు వేచి చూసినా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దక్కలేదన్న అసహనంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని(Balineni Srinivasreddy) .. బుధవారం సీఎం జగన్‌ (CM Jagan) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. బాలినేని ఎక్కడినుంచి పోటీ చేయాలన్న అంశంపై మాట్లాడారు. ఒంగోలులోనే పోటీ చేయాలా.. లేదా గిద్దలూరుకు వెళ్లాలా అనేది రెండు రోజుల్లో తేలుద్దాం అని ఆయనతో సీఎం చెప్పినట్లు తెలిసింది.

Published : 18 Jan 2024 09:46 IST

Tags :

మరిన్ని