TS News: వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణలో వామపక్షాలు, బీఎస్పీతో.. కాంగ్రెస్ (Congress) పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో సీట్ల సర్దుబాటుపై పార్టీ వర్గాలు చర్చలు సాగిస్తున్నాయి. సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో పార్టీలో చేరికలకు సంబంధించి కూడా కసరత్తు ముమ్మరమైంది.

Updated : 08 Sep 2023 17:48 IST

Tags :

మరిన్ని