Telangana News: థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఎనలేని జాప్యం

ఉమ్మడి రాష్ట్రవిభజన చట్టం ప్రకారం చేపట్టాల్సిన ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఎనలేని జాప్యంతో వ్యయం తడిసిమోపడవుతోంది. కరోనా వల్ల నిర్దేశించిన గడువులోగా నిర్మించక పోవడంతో అంచనా వ్యయంమించిపోతోంది.అదంతా ప్రజలపైపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ భూసేకరణ అవసరం లేకపోయినా.. నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు కాస్తా ఆరేళ్లు గడిచినా ఒక కొలిక్కి రాలేదు.

Published : 01 Oct 2022 16:05 IST

Tags :

మరిన్ని