Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ కేసు నమోదు

యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన, ఒడిశా (Odisha) ప్రభుత్వ సమ్మతితో కేంద్ర హోం శాఖ, డివోపీటీ ఉత్తర్వులకు అనుగుణంగా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం సహా అన్ని అంశాలపై సీబీఐ విచారణ జరపనుంది. 

Updated : 06 Jun 2023 18:43 IST

Tags :

మరిన్ని