Covid 19: జేఎన్‌.1తో ఎంత ప్రమాదం?

ప్రపంచ చరిత్రలోని పేజీలను తిరగేస్తే చేదు జ్ఞాపకాలను గుర్తు చేసే సంఘటనలు లెక్కకు మిక్కిలి. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, మహమ్మారులు వాటి వల్ల సంభవించిన లక్షలాది మరణాలు ఆ చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అయితే చరిత్ర పేజీలను తిరగేయకున్నా ప్రస్తుత తరానికి ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు కరోనా. నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టి, ప్రపంచం అంతా చుట్టి లక్షలాది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి గత 18నెలలుగా స్తబ్ధుగా ఉండగా, ఇప్పుడు ఆ పేరు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. జేఎన్ .1 అనే కొత్త రకం సబ్ వేరియంట్ రూపంలో ఇది మళ్లీ ప్రవేశించింది. 

Updated : 26 Dec 2023 12:27 IST

Tags :

మరిన్ని