Sanjay Mayurey: అతని వయసు 68 ఏళ్లు.. లక్ష్యం 20 వేల కి.మీ సైకిల్‌ యాత్ర

కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసి ఆయన పదవీ విరమణ పొందారు. 68 ఏళ్ల వయసులో ఆయనకు దేశవ్యాప్త సైకిల్ యాత్ర చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. ఈ యాత్ర ద్వారా సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలనుకున్నారు. వెంటనే 20 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు మహారాష్ట్రకు చెందిన సంజయ్ మయూరే. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు చుట్టొచ్చి.. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆ యాత్రికుడిపై కథనం.

Published : 09 Dec 2022 14:05 IST

Tags :

మరిన్ని