Germany: వర్ష విపత్తును ఎదుర్కొంటున్న జర్మనీ.. వీధులను ముంచెత్తిన వరద నీరు

దక్షిణ జర్మనీ (Germany)లో తీవ్ర తుపానుల ధాటికి వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీధులను వరదనీరు ముంచెత్తగా.. దురు గాలుల ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఆగ్స్‌బర్గ్‌లోని ఐచాచ్-ఫ్రైడ్ బర్గ్ జిల్లాలో తుపాను తీవ్ర నష్టం మిగిల్చింది. భారీ ఈదురు గాలుల ధాటికి ఓ రిటైర్‌మెంట్ హోం పైకప్పు ఎగిరిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ బవేరియాలోని కొన్ని ప్రాంతాలకు అధికారులు ప్రాథమిక విపత్తు పరిస్థితిని ప్రకటించారు.

Published : 27 Aug 2023 22:34 IST

Tags :

మరిన్ని