Dhee 15: ఢీ 15.. డ్యాన్సర్ల పెర్ఫామెన్స్‌లకు శ్రద్ధా ఫిదా..!

‘ఢీ 15 (Dhee 15)’ ఛాంపియన్‌షిప్‌ బ్యాటిల్‌ ఉత్సాహంగా కొనసాగుతోంది. సెమీ ఫైనల్స్‌ పోరులో డ్యాన్సర్లంతా అదరగొట్టే పెర్ఫామెన్స్‌లు చేశారు. మే 17న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. 

Published : 13 May 2023 15:55 IST

Tags :

మరిన్ని