Harish Rao: త్వరలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు: హరీశ్‌ రావు

వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) తెలిపారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు హరీశ్‌ నియామకపత్రాలు అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలుపెట్టామని, అందులో భాగంగానే తాజాగా 1061 పోస్టులు భర్తీ చేశామన్నారు.  

Updated : 22 May 2023 17:45 IST

Tags :

మరిన్ని