Ram pothineni: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. హీరో రామ్‌ హెయిర్‌ స్టైల్‌ చూశారా!

పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Ram pothineni) నటించిన సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. మాస్‌ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా సీక్వెల్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం హీరో రామ్‌ తాజాగా తన హెయిర్‌స్టైల్‌ను మార్చి షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. మీరూ ఓ లుక్కేయండి!

Updated : 11 Jul 2023 12:50 IST

Tags :

మరిన్ని