Drugs: మాదక ద్రవ్యాలతో భారత్‌పై పాక్‌ కుట్రలు..!

ఏ దేశమైనా.. అభివృద్ధిలో ముందుకు సాగాలంటే అక్కడ శాంతిభద్రతలు బాగుండాలి. తరచూ సమాజాన్ని అస్థిరపరిచే చర్యలకు తావుండరాదు. లేకుంటే అవి దేశ అభివృద్ధికి అవి విఘాతమే. ఇలాంటి అస్థిరపరిచే చర్యల్లో కీలకమైనవి ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు (Drugs). ఇటీవల కాలంలో ఈ రెండూ కలగలిసి భారత్‌కు సమస్యగా మారగా, దానితో సంబంధం ఉన్న మరో భారీ కుట్రకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు, దావూద్‌ ఇబ్రహీం ప్రధాన అనుచరుడి సాయంతో పాకిస్థాన్‌ (Pakistan).. భారత్‌లోకి సరఫరా చేసిన 12వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్‌ బ్యూరో స్వాధీనం చేసుకుంది. 

Published : 20 May 2023 12:56 IST

Tags :

మరిన్ని