ETV New Year Event: న్యూఇయర్‌ సందడి ఈసారి మామూలుగా ఉండదు..!

వినోదాల హరివిల్లు ఈటీవీ ఎప్పటిలాగే ఈసారి ‘న్యూఇయర్‌ వేడుక’కు సిద్ధమైంది. క్యాష్‌ న్యూఇయర్‌ పార్టీ పేరుతో డిసెంబర్‌ 31న సందడి చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి. 

Updated : 20 Dec 2022 19:44 IST

Tags :

మరిన్ని