Balineni: జగన్‌పై మాకున్న అభిమానం.. ఆయనకూ మాపై ఉండాలి కదా!: బాలినేని శ్రీనివాసరెడ్డి

ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై తనకు, తన కుమారుడికి చాలా అభిమానం ఉందని.. అయితే ఆదే అభిమానం ఆయనకూ ఉండాలి కదా! అని వ్యాఖ్యానించారు. ఒంగోలు ప్రజలు సహకరిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న బాలినేని చేసిన ఈ వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

Published : 09 Dec 2023 20:12 IST

Tags :

మరిన్ని