Extra Jabardasth: డీజే ఇమ్యాన్యుయేల్‌.. రచ్చ కామెడీ..!

ప్రతి శుక్రవారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. ఈ వారం ఎపిసోడ్‌ కూడా ఎప్పటిలాగే ఫన్‌ఫుల్‌గా సాగనుంది. జాతకాలు చెబుతానంటూ రాకేశ్‌ కామెడీ పండించాడు. ఇమ్మాన్యుయేల్‌, వర్ష మరోసారి తమ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 28 Dec 2022 15:08 IST

Tags :

మరిన్ని