Extra Jabardasth: రాకేశ్, సుజాత లవ్ స్టోరీలో కొత్త మలుపు..!

ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’(Extra Jabardasth). ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఆవకాయకు ఆ పేరు ఎలా వచ్చిందో చెబుతూ రాకేశ్ టీమ్‌ నవ్వులు పూయించింది,. వర్షతో హనీమూన్‌కు బయలుదేరిన సత్తిపండుకు భాస్కర్‌ ఇచ్చిన షాక్‌లు నవ్వు తెప్పిస్తాయి. ఈ నెల 20న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో మీరూ చూడండి.

Published : 19 Jan 2023 09:46 IST

Tags :

మరిన్ని