FIFA World Cup 2022: 12వరోజు.. ఈ 12 గోల్స్‌ తప్పక చూడాల్సిందే

ఫిఫా ప్రపంచ కప్ 2022లో భాగంగా గురువారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొత్తం 12 గోల్స్ నమోదయ్యాయి. ఓ అగ్ర జట్టు కథ ముగిసింది. తప్పక నెగ్గాల్సిన తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0 డ్రా చేసుకున్న ప్రపంచ నంబర్‌-2 బెల్జియం టోర్నీ నుంచి నిష్క్రమించింది. మెస్సి సేన ముందంజ వేసింది. గ్రూప్‌-సి నుంచి అగ్రస్థానంతో ప్రపంచకప్‌లో ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. దురదృష్టమంటే మెక్సికోదే. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో సౌదీ అరేబియాపై గెలిచినా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు.

Published : 02 Dec 2022 10:27 IST

Tags :

మరిన్ని