Gas Leak: పంజాబ్‌లో గ్యాస్ లీక్‌.. 11 మంది మృతి!

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లుధియానాలోని గియాస్‌పుర ప్రాంతంలో గ్యాస్‌ లీకైంది (Punjab Gas Leak). ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు లీకైన గ్యాస్‌ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Published : 30 Apr 2023 16:51 IST

Tags :

మరిన్ని