Germany:జర్మనీని వేధిస్తున్న గ్యాస్ సంక్షోభం.!

ఈయూ ఆంక్షలకు ప్రతిగా గ్యాస్ సరఫరాలో రష్యా విధిస్తున్న కోతలు ఐరోపా దేశాల్లో సంక్షోభానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీని గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా అక్కడ గ్యాస్ వినియోగంపైజర్మనీ ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గ్యాస్ సరఫరాలో పుతిన్ విధిస్తున్న కోతలు తమపై చేస్తున్న ఆర్థిక దాడి అని జర్మనీ ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు

Published : 23 Jun 2022 20:18 IST

Tags :

మరిన్ని