Gujarat: సూరత్‌లో బంగారుపూతతో ఘరీ స్వీట్.. కేజీ రూ.11 వేలు

పండగలకు  వైవిధ్యమైన మిఠాయిలు తయారు చేయడం కొత్తమీకాదు. కానీ బంగారు పూతతో స్వీట్లు తయారు చేయడంలో సూరత్‌కు చెందిన మిఠాయి దుకాణాలు ముందు వరసలో ఉంటాయి. చండీ పడ్వా సందర్భంగా బంగారుపూతతో తయారు చేసిన ఘరీ స్వీట్ ఆకట్టుకుంటోంది. కేజీ రూ.11 వేలు ధర ఉన్న ఈ స్వీట్ కోసం.. ముందస్తు ఆర్డర్లు కూడా వస్తున్నాయని విక్రేతలు చెబుతున్నారు. 

Updated : 25 Oct 2023 12:18 IST

Tags :

మరిన్ని