Balkampet Yellamma Kalyana Mahotsavam: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేటలో ఉన్న ఆలయానికి  అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Published : 05 Jul 2022 09:47 IST

Tags :

మరిన్ని