Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ వరుణుడి ప్రతాపం

నిన్నటి వర్షానికి కోలుకోకముందే భాగ్యనగరంలో వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు. వరుసగా రెండోరోజూ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. వరదనీరు రోడ్లపై చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలాలు, డ్రెయిన్లు పొంగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

Published : 27 Sep 2022 16:13 IST

Tags :

మరిన్ని