Crime News: పెళ్లి చేయట్లేదంటూ.. తండ్రి, బాబాయిని హతమార్చాడు!

వయసు మీదపడుతున్నా పెళ్లి చేయట్లేదంటూ విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు  కన్నతండ్రితో పాటు బాబాయిని కిరాతకంగా హతమార్చాడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ లో ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన కర్రోళ్ల అబ్బయ్య కుమారుడు 30ఏళ్ల సతీశ్ ఏ పనిచేయకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. 

Published : 12 Aug 2022 17:32 IST

Tags :

మరిన్ని