Diabetes: దాల్చిన చెక్కతో మధుమేహం నియంత్రణ.. వైద్యులు ఏమంటున్నారంటే..!

తరతరాలుగా భారతీయ మసాలా రుచులను సుసంపన్నం చేస్తున్న సుగంధ ద్రవ్యం.. దాల్చిన చెక్క. ఆయుర్వేద ఔషధాల తయారీలో ఓ ధాతువుగానూ దీన్ని వినియోగిస్తారు. దీనిలో టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్థులకు బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంచే గుణం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం నియంత్రణలో దాల్చిన చెక్క ఉపయోగంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Updated : 29 Nov 2022 10:55 IST

Tags :

మరిన్ని