Peppermint: పెప్పర్మింట్‌తో జీర్ణవ్యవస్థ మెరుగు

మన చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలు చాలా ఉన్నాయి. వాటి నుంచి లభించే ఆకులు, వేర్లు, బెరడులాంటివన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంటాయి. అలాంటి మొక్కల్లో పెప్పర్మింట్ ఒకటి. తలనొప్పి, కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పెప్పర్మింట్ బాగా పనిచేస్తుంది.

Published : 12 Mar 2023 11:03 IST

Tags :

మరిన్ని