Heart Diseases: ఈ లక్షణాలు కనిపిస్తే.. గుండె జబ్బు ప్రమాదం పొంచి ఉన్నట్టే!

పురుషులతో పోలిస్తే.. మహిళల్లో గుండెపోటు ప్రమాదం తక్కువని భావిస్తుంటారు. కానీ 65 ఏళ్లు పైబడిన మహిళల్లో గుండె జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుండెపోటు మరణాలు స్త్రీలలోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల రక్షణ.. వారి గుండెకు కొంతవరకే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళల్లో గుండె జబ్బుల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 18 Jun 2022 16:03 IST

Tags :

మరిన్ని