Heart Failure: హార్ట్‌ ఫెయిల్యూర్‌ ముప్పు నుంచి ఇలా కాపాడుకోండి..

హార్ట్‌ ఫెయిల్యూర్‌ అనగానే.. చాలామంది గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని భావిస్తారు. కానీ దానికి అసలైన అర్థం గుండె పనితీరు మందగించడం. మనిషిని క్రమంగా కుంగదీసే దీర్ఘకాలిక జబ్బు హార్ట్‌ ఫెయిల్యూర్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 14 May 2022 16:28 IST

Tags :

మరిన్ని