Health Tips: అధిక రక్తపోటును ఇలా నియంత్రించుకోండి..!

బ్లడ్‌ ప్రెషర్‌.. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ వంటి తదితర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుకు అధిక రక్తపోటే కారణం. మరి ఈ రక్తపోటును ఎలా నియంత్రించుకోవాలో ఈ వీడియోలో చూడండి.

Published : 30 Sep 2022 20:24 IST

Tags :

మరిన్ని