Health: మంచి కొలెస్ట్రాల్‌ పెరగాలంటే.. ఆహారంలో ఈ మార్పులు చేయండి!

కొవ్వులు గుండెకు హాని చేస్తాయని మనం చాలా భయపడిపోతుంటాం. ఈ భయంతోనే నడివయస్సుకు వచ్చాక చాలా మంది కొవ్వు పదార్థాలను తీసుకోవడం మానేస్తుంటారు. అయితే, కొవ్వుల్లోనూ రెండు రకాలుంటాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అని పిలుస్తారు. మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి?

Published : 08 Jul 2022 17:17 IST

Tags :

మరిన్ని