Health: వృద్ధాప్య ఛాయల్ని నెమ్మదింపజేసే ఆక్రోట్లు
ఆంగ్లంలో వాల్నట్స్ అనీ, వాడుకలో ఆక్రోట్లుగా పిలిచే ఈ ఎండు ఫలాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతారు. చూడ్డానికి అచ్చం మన మెదడు ఆకారాన్ని పోలిఉన్న వీటిలో.. యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఇతర పోషకాలూ దండిగా ఉంటాయి. ఇవన్నీ మనకు ఎంతగానో మేలు చేస్తాయి.
Published : 13 Jun 2022 18:06 IST
Tags :