Balineni Srinivasa Reddy: జనసేనకు బాలినేని? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి

పార్టీలో సమన్వయం కోసం పనిచేస్తున్నానని.. అందుకే గిద్దలూరు నియోజకవర్గ వైకాపా నేతలతో సమావేశం ఏర్పాటు చేశానని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను జనసేనకు వెళ్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 10 Aug 2022 12:59 IST

Tags :

మరిన్ని