Balineni: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తా: మాజీ మంత్రి బాలినేని

వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni SrinivasReddy) తెలిపారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని.. సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

Published : 28 Dec 2023 20:35 IST

Tags :

మరిన్ని