Data Science: ‘డేటా సైన్స్‌’కు పెరుగుతున్న డిమాండ్‌.. నిపుణుల సూచనలివే!

ఆధునిక యుగంలో అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దాంతో సాంకేతికత రానురాను కొత్తపుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే యువత ఎక్కువగా ‘డేటా సైన్స్’ కోర్సు నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. దాని ద్వారా ఉపాధి పొందాలని భావిస్తున్నారు. మరి డేటా సైన్స్‌లో నైపుణ్యం సంపాదించడం ఎలా? ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలను మనకు తెలియజేస్తున్నారు IIIT హైదారాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ రమేశ్. ఆ విశేషాలేంటో ఆయన మాటల్లోనే విందాం.

Published : 10 Apr 2024 22:33 IST

Tags :

మరిన్ని