IncomeTax: ఐటీ అధికారుల వరుస దాడులు. రూ.290 కోట్ల స్వాధీనం

ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ జరుపుతోన్న దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతోంది. ఇప్పటివరకు రూ.290 కోట్ల అక్రమ డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా ఇంటెలిజెన్స్ సమాచారంతో మళ్లీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఓ డిస్టిలరీకి చెందిన కార్యాలయాల్లో ఇప్పటి వరకు సోదాలు జరగ్గా మరో 3 చోట్ల తొమ్మిది లాకర్లను తనిఖీ చేయాల్సి ఉందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. 

Updated : 09 Dec 2023 15:25 IST

Tags :

మరిన్ని