ZIM vs IND- హైలైట్స్‌: తడబడినా.. ఎలా గెలిచారో చూడండి

189 ఆలౌట్‌.. 161 ఆలౌట్‌.. భారత్‌తో వన్డే సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో జింబాబ్వే బ్యాటింగ్‌ ప్రదర్శన ఇది. అలాంటి జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్‌. లక్ష్యాన్ని ఛేదించడం సంగతలా ఉంచితే.. ఆతిథ్య జట్టు ఒక రెండొందల పరుగులైనా చేస్తుందా అని చాలామందిలో సందేహం! కానీ జింబాబ్వే అసాధారణ పోరాటంతో లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పని చేసింది.కేవలం 13 పరుగుల తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా పరాభవం తప్పించుకుని, సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆ హైలైట్స్‌ చూసేయండి

Published : 23 Aug 2022 08:21 IST

Tags :

మరిన్ని