India-US: చైనా సరిహద్దులో.. భారత్ -అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు

చైనా సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో భారత్ -అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. 18వ ఎడిషన్ యుద్ధ అభ్యాస్ 2022ను ఉత్తరాఖండ్‌లోని ఔలిలో నిర్వహిస్తున్నారు. డ్రాగన్ గుండెల్లో దడ పుట్టించేలా భారత్ -అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. వీటిపై ఇంతకు ముందు చైనా అభ్యంతరం వ్యక్తం చేయగా విదేశాంగ శాఖ తిప్పికొట్టింది.

Published : 29 Nov 2022 17:07 IST

Tags :

మరిన్ని