Psoriasis: చర్మం పొరలుగా ఊడటం సొరియాసిస్‌ లక్షణమా..?

చర్మం మీద చిన్న మచ్చ కనిపిస్తేనే మనసు కలవరపడుతుంది. అలాంటిది ఎర్రగా, మందంగా మచ్చలు పడితే? వాటి మీద పొలుసుల్లాంటివి పుట్టుకొచ్చి, అదేపనిగా రాలుతుంటే? అందుకే సోరియాసిస్‌ అనగానే ఎక్కడలేని ఆందోళన కలుగుతుంది. ఈ నేపథ్యంలో చర్మం పొరలుగా ఊడటం కూడా సోరియాసిస్‌ లక్షణమేనా..? ఈ వీడియోలో తెలుసుకోండి.

Published : 06 Dec 2022 15:42 IST

Tags :

మరిన్ని