Ishan Stumpout Miss: ఇషాన్‌ వెయిటింగ్‌ స్టంపింగ్‌.. బతికిపోయిన విండీస్‌ కెప్టెన్

వెస్టిండీస్‌ - భారత్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ తొలి బంతిని చాహల్ వైడ్‌గా వేశాడు. అయితే బంతిని అందుకున్న వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ విండీస్‌ కెప్టెన్ రోవ్‌మన్‌ పావెల్‌ను స్టంపౌట్ చేద్దామని కాసేపు వెయిట్‌ చేశాడు. పావెల్ క్రీజ్‌లో నుంచి కాలు ఎత్తే వరకు చూసిన ఇషాన్‌.. స్టంప్స్‌ను బంతిని తాకించాడు. కానీ, రిప్లేలో మాత్రం మళ్లీ కాలును క్రీజ్‌లో పెట్టినట్లుగా ఉండటంతో పావెల్‌ బతికిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Updated : 07 Aug 2023 09:05 IST

Tags :

మరిన్ని