Israel-Hamas: మధ్య గాజాలో భయానక పరిస్థితులు

మధ్య గాజాస్ట్రిప్ ప్రాంతంలో పరిస్థితి భయానకంగా ఉంది. దాడులు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో స్థానికులను దక్షిణ గాజాకు పారిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఫలితంగా వేలాదిమంది బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లను విడిచిపెట్టి తరలిపోతున్నారు. బాంబు దాడుల్లో మరణించినవారి మృతదేహాలతో పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. ఆహార సంక్షోభం తీవ్రం అవడంతో ప్రజలు అన్నం కోసం సహాయక కేంద్రాల వద్ద పాత్రలు పట్టుకుని పడిగాపులు గాస్తున్నారు.

Published : 25 Dec 2023 10:30 IST

Tags :

మరిన్ని