INDIA Alliance: పట్నా వేదికగా ‘ఇండియా’ కూటమి ఎన్నికల శంఖారావం

సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఘనంగా ప్రచారం ప్రారంభించింది. పట్నా వేదికగా జన్  విశ్వాస్  ర్యాలీ నిర్వహించడం సహా విపక్ష ఐక్యతను చాటింది. మోదీ సర్కారు దేశంలో 73 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 04 Mar 2024 12:58 IST

Tags :

మరిన్ని