NagaBabu: తెలంగాణ ఎన్నికల్లో.. అందుకే ఓటు వేయలేదు!: నాగబాబు

రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. నెల్లూరులో రెండో రోజు జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో నియోజకవర్గాల వారీగా నాగబాబు సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Published : 17 Dec 2023 17:47 IST

Tags :

మరిన్ని