Jailer: తమన్నా ట్రెండింగ్ సాంగ్‌.. తెలుగు వెర్షన్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: రజనీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. తమన్నా (Tamannaah) కథానాయిక. ఆగస్టు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్రబృందం ‘వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ అంటూ ఓ పాటను విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ఈ పాట తెలుగు వెర్షన్‌ బుధవారం సాయంత్ర రానా విడుదల చేశారు. అనిరుధ్‌ స్వరాలు అందించగా, సింధూజ శ్రీనివాసన్‌ దీనిని ఆలపించారు.

Published : 26 Jul 2023 16:08 IST

Tags :

మరిన్ని