Kanna: వైఎస్‌ఆర్‌ ఫొటో కావాలి కానీ.. విజయమ్మకు సభ్యత్వం ఇవ్వరా?

వైకాపా (YCP) ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిదని, జగన్ రాష్ట్ర సంపదను కేంద్రీకృతంగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఘాటు విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యువగళం పాదయాత్రపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. 

Published : 03 Aug 2023 20:12 IST

Tags :

మరిన్ని