Kanna: వైకాపా అకృత్యాలు బయటపెడితే.. అరెస్టులు చేయిస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

జగన్‌ చేసే అరాచకాలన్నీ ప్రజలు చూస్తున్నారని, త్వరలోనే ఆయనకు బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshminarayana) అన్నారు. చంద్రబాబుకు తప్పకుండా న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపా చేసే అకృత్యాలను బయటపెట్టే వారిని అక్రమ అరెస్టులు చేయించడమే జగన్‌ ధ్యేయం అని మండిపడ్డారు.

Published : 11 Sep 2023 13:42 IST

Tags :

మరిన్ని