Chandrababu Arrest: ‘కాంతితో క్రాంతి’ చంద్రబాబుకు మద్దతుగా తెదేపా నిరసనలు

    తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. రాష్ట్రంలో రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు లైట్లు ఆపి కొవ్వొత్తులు వెలిగించి అభిమానులు నిరసన తెలిపారు. మేము సైతం బాబు కోసమంటూ నినాదాలు చేశారు.

Updated : 07 Oct 2023 23:08 IST

Tags :

మరిన్ని