Karthikeya 2: ‘కార్తికేయ 2’లో హీరో నేను కాదు: నిఖిల్‌

‘కార్తికేయ 2’ సినిమాలో తాను హీరో కాదని అంటున్నారు నిఖిల్‌. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకుడు. జులై 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌-1ని విడుదల చేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్రబృందం సమాధానమిచ్చింది.

Published : 25 Jun 2022 19:16 IST

Tags :

మరిన్ని