China: కరోనా ఆంక్షలపై చైనా కీలక నిర్ణయం

కొవిడ్ కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8 నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ మేనేజ్ మెంట్‌ను క్లాస్ ఎ నుంచి క్లాస్ బి కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్  ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కొవిడ్ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది.

Published : 27 Dec 2022 14:24 IST

Tags :

మరిన్ని