Kim Jong: వాయుసేన విన్యాసాల్లో పాల్గొన్న కిమ్ జోంగ్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ దేశ వాయిసేన విన్యాసాల్లో పాల్గొన్న కిమ్‌ కోటు, నల్ల కళ్లద్దాల్లో మెరిశారు. కిమ్‌తో పాటు ఆయన కుమార్తె డ్రిల్స్‌ కూడా వీక్షించారు. వాయుసేన విన్యాసాలకు సంబంధించిన ఈ చిత్రాలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఒక నిఘా ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఉత్తర కొరియా తెలిపిన వారం రోజుల్లోనే కిమ్‌ అధికారులను కలిశారు. 

Published : 01 Dec 2023 16:57 IST

Tags :

మరిన్ని