North Korea: యుద్ధానికి కిమ్ సై.. సైనిక సంసిద్ధతపై స్వయంగా పర్యవేక్షణ

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తన సైనిక బలగాలను ఇప్పటికే ఆదేశించిన ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ (Kim Jong Un).. మరోసారి ఆయుధ స్థావరాలను సందర్శించారు. ఓవైపు వరదలతో  దేశం అతలాకుతలం అవుతున్నా.. కిమ్ మాత్రం సైనిక సంసిద్ధతను స్వయంగా వెళ్లి మరీ పరీక్షించారు. వచ్చే వారం దక్షిణ కొరియా - అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన బలగాలను కిమ్ మరోసారి ఆదేశించారు.

Published : 14 Aug 2023 18:39 IST

Tags :

మరిన్ని