King of Kotha Teaser: దుల్కర్‌ సల్మాన్‌ నయా అవతార్‌.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ టీజర్‌

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా దర్శకుడు అభిలాష్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం.. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ (King of Kotha). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖ హీరోలు (తెలుగులో మహేశ్‌బాబు) సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.. (తెలుగు వెర్షన్‌ కోసం సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేసి, ఆడియో ట్రాక్‌లో ‘తెలుగు’ సెలెక్ట్‌ చేయండి)  

Updated : 28 Jun 2023 19:25 IST

Tags :

మరిన్ని